Raptadu MLA Topudurthi Prakash Reddy: సిద్ధం సభను విజయవంతం చేస్తామంటున్న రాప్తాడు ఎమ్మెల్యే

Continues below advertisement

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధం సభను విజయవంతం చేస్తామని రాప్తాడుఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ( Topudurthi Prakash Reddy ) అంటున్నారు. ఈ ఎన్నికల్లో 175 సీట్లూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram