దుర్గ‌మ్మ ఆల‌యానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు

ఆంగ్ల సంవ‌త్సరాది సంద‌ర్భంగా ఆల‌యాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడాయి. Indrakeeladri పై కొలువుదీరిన Kanaka Durga amma ఆల‌యం ఉద‌యం నుంచే క్యూలైన్ల‌నీ భ‌క్తుల‌తో నిండిపోయాయి. 100, 300 రూపాయ‌ల ticket ద‌ర్శ‌న మార్గాల‌తో పాటు ఉచిత ద‌ర్శ‌నం క్యూలు ర‌ద్దీగా మారాయి. కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం రోజు అమ్మ‌ను ద‌ర్శించుకుంటే మంచిద‌నే భావ‌న‌తో వేలాది మంది కొండ‌కు త‌ర‌లివ‌చ్చారు. సాధారణ భ‌క్తుల‌తోపాటు వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు అమ్మ‌ను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola