Vijayawada Prakasam Barrage : సీతానగరం దగ్గర స్థానికులను ఆకర్షించిన నీటికుక్కలు | DNN | ABP Desam
కృష్ణానదికి అతిథులు వచ్చి సందడి చేశాయి. ఎగువ కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కు పైన నిశ్చలంగా ఉండే నీటిలో మాత్రమే ఇన్నాళ్లు కనిపించే నీటి కుక్కలు ...ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దిగువన సీతానగరం వద్ద సందడి చేస్తూ కనిపించాయి.