Solar Eclipse | Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులపై దాడి | DNN | ABP Desam

Continues below advertisement

మంత్రి పెద్దిరెడ్డి రాక సందర్భంగా దర్శనాలు చాలాసేపు నిలిపివేయటంతో భక్తులు గేట్లు తోసుకుని మరీ లోపలకు వచ్చారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులపై దాడి జరిగింది. మంత్రి ముందే భక్తులపై దాడి జరుగుతున్నా పోలీసులు వారిని ఆపలేకపోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram