Srikakulam District Krishnapuram : ఆధార్ కేంద్రం దగ్గర గొడవ పెద్దదై ఘర్షణ | DNN | ABP Desam
శ్రీకాకుళం జిల్లాలో ఆధార్ కేంద్రం దగ్గర మొదలైన గొడవ ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఎల్ఎన్ పేట మండలం కృష్ణాపురంలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఘర్షణల్లో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా విశాఖ కేజీహెచ్ కు తరలించారు.