Vijayawada Political Scenario: Vangaveeti Mohana Ranga జయంతి నేపథ్యంలో రాజకీయ సీన్
మరోసారి బెజవాడ రాజకీయ తెరపైకి వంగవీటి మోహనరంగ పేరు వచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యల వల్ల మళ్లీ వంగవీటి మోహనరంగ,కాపు సామాజికవర్గం చుట్టూ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తున్నాయి.