Nandigama Muncipal Chairperson Crying: కమిషనర్ పై ఆరోపణలు చేసిన ఛైర్ పర్సన్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్, వైసీపీ నాయకురాలు వరలక్ష్మి కంటతడి పెట్టారు. కమిషనర్ జయరాం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని ఆరోపించారు.