Vijayawada MP Kesineni Nani : మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కేశినేని | DNN | ABP
Continues below advertisement
బెజవాడ తెలుగు దేశం పార్టి పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ నాని కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తాను స్వతంత్రంగా పోటీ చేస్తానేమో అన్నారు.
Continues below advertisement