KA Paul Comments YS Avinash Reddy CBI Case : అవినాష్ ముందస్తు బెయిల్ పై కేఏ పాల్ | DNN | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రంతా అవినాష్ కు బెయిల్ రావాలని ప్రేయర్ చేశానన్న కేఏపాల్..దేవుడి ఆశీస్సులతో ముందస్తు బెయిల్ లభించిందన్నారు.