Vijayawada MLA Candidate Jonnavithula Ramalingeswara Rao | రాజకీయాల్లోకి జొన్నవిత్తుల..ఎందుకంటే |ABP
ప్రముఖ సాహిత్యకారుడు, తెలుగు భాషావేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు..విజయవాడ సెంట్రల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు..ఆయన వ్యూహాలేంటీ..ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.