Vijayawada Mayor Rayana BhagyaLakshmi: ఓర్వలేకనే ప్రచారాలు చేసుకుని బతికేస్తున్నారు!| ABP Desam
రాజకీయంగా తన ఎదుగుదల చూడలేకనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని Vijayawada Mayor Rayana Bhagyalakshmi అన్నారు. ఏబీపీ దేశం కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా టిక్కెట్లు అడిగారనే ఆరోపణలు సహా అనేక విషయాలపై మేయర్ స్పందించారు.