Avuku Mandal Leopards: కర్నూలు జిల్లా రామవరం కొత్త కాలువ దగ్గర తిరుగుతున్న చిరుతలు| ABP Desam

Continues below advertisement

Kurnool District Avuku Mandala Ramavaram కొత్త కాలువల దగ్గర చిరుతల సంచారం ఉంది. ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు చిరుతలు తిరుగుతుండటాన్ని సెల్ ఫోన్ లో విజువల్స్ తీశారు. అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram