Vijayawada kanakadurga Temple Chairman : దుర్గ గుడి ఈవోపై ఛైర్మన్ కర్నాటి రాంబాబు | DNN | ABP Desam
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో సూపరింటెండ్ పై ఏసీపీ దాడి వ్యవహరం తీవ్ర దుమారాన్ని రాజేస్తోంది.ఆ ఉద్యోగి అవినీతి పై గతంలోనే ఈవో కు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని దేవస్దానం పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.