Kid Complaint in Karlapalem PS : కర్లపాలెం పీఎస్ లో తొమ్మిదేళ్ల పిల్లాడు ఫిర్యాదు | DNN | ABP Desam
Continues below advertisement
బాపట్ల జిల్లా... కర్లపాలెం పోలిస్టేషన్ కు వచ్చిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు తన తండ్రి పై కంప్లైంట్ చేశాడు. తన తండ్రి రోజూ మద్యం తాగొచ్చి అమ్మను కొడుతున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Continues below advertisement