Hero Nikhil Tirumala Darshan : కుటుంబసమేతంగా శ్రీవారి సేవలో హీరో నిఖిల్ | DNN | ABP Desam
తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్ దర్శించుకున్నారు.. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.