Vijayawada Indrakeeladri Hundi Collections: లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగి అరెస్ట్
Continues below advertisement
Vijayawada Indrakeeladri పై చేపట్టిన హుండీ లెక్కింపుల్లో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను వెల్లడించారు.
Continues below advertisement