GVL Narasimharao Interview: రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఎంపీ జీవీఎల్ | ABP Desam

రాజధాని Amaravathi ప్రాంతంలో BJP MP GVL Narasimharao పర్యటించారు. ఎక్కడా మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రావట్లేదని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. 3 రాజధానులపైనా తన ఓపినియన్ చెప్తున్న జీవీఎల్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola