Vijayawada Gandhi Hill: విజయవాడలోని ఈ గాంధీ కొండకు చాలా చరిత్ర ఉంది.. ఏంటో తెలుసా? | ABP Desam
Vijayawada లో Famous Tourist Spots లో ఒకటి... Gandhi Hill. దీనిపైకి ఎక్కితే చాలు నగరం వ్యూ అంతా అద్భుతంగా కనిపిస్తుందని నగరవాసులు చెబుతున్నారు. దాని విశేషాలేంటో చూడండి.