Vijayawada Ysrcp President Boppana Bhuvakumar: బెజవాడలో వైసీపీకి తిరుగేలేదు..! | ABP Desam
YSRCP కు Vijayawada లో తిరుగులేదని YSRCP Vijayawada President Boppana Bhuvakumar అన్నారు. పార్టీలో ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులు ఉండటంతోనే పార్టీ కార్యక్రమాల్లో ముందుండటం లేదంటున్న భువ కుమార్....పార్టీపై అసంతృప్తి లేదని చెబుతున్నారు. బొప్పన భువకుమార్ తో మా ప్రతినిధి హరీష్ ముఖాముఖి.