Vijayawada East Political heat : గడపగడపకు కార్యక్రమం గొడవలో స్వపక్షంలోనే విపక్షం | DNN | ABP Desam
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాణీగారితోట ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ వస్తున్న సందర్భంగా..... మహిళ మధ్య ఘర్షణ నెలకొంది. అయితే ఇది వైసీపీ, టీడీపీ మహిళా నాయకుల మధ్య ఘర్షణ గా దేవినేని అవినాష్ ఆరోపణలు చేశారు.