చెయ్యేరు నది విషాదం.. డ్యాంతో పాటే మా బతుకులు కూలాయ్..!
కడప జిల్లా రాజంపేట నందలూరు పులపత్తూరు గ్రామంలో వరద బీభత్సం చేసింది. చెయ్యేరు నది ఆ గ్రామ ప్రజలకు కన్నీరు మిగిల్చింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెగిపోవడం తో పరిసర గ్రామాలు నీట మునిగాయి. చెయ్యేరు వరద బాధితులతో మాక్ లైవ్.. చెయ్యేరు నది విషాదం మిగిల్చిన పూలపత్తూరు గ్రామం నుంచి ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్