Venkatayapalem Head tonsure Case | దళితుల శిరోముండనం కేసులో YSRCP MLC Thota Trimurthuluకు జైలు శిక్ష
వైసీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న తోట త్రిమూర్తులకు విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. 28ఏళ్లుగా కోర్టులో నలుగుతూ వస్తున్న శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానాను విధించింది. దీంతో తోట త్రిమూర్తులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయటంపై అనుమానం నెలకొంది. అసలేంటీ శిరోముండనం కేసు తోట త్రిమూర్తులు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ వీడియోలో చూద్దాం.