Amudalavalasa MLA Candidate Tammineni Sitaram | ఆముదాలవలసలో మళ్లీ వైసీపీ జెండా ఎగరేస్తా| ABP Desam
సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడితో జనం రగిలిపోయి ఉన్నారంటున్నారు ఆముదాలవలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం. నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగరటం ఖాయం అంటున్న తమ్మినేనితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.