Venkaiah Naidu Tastes SSS Idly Centre Paka Idly: ప్రత్యేకంగా వచ్చి మరీ తిన్న వెంకయ్యనాయుడు
విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని SSS ఇడ్లీ సెంటర్ లో ఫేమస్ పాక ఇడ్లీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రుచి చూశారు. దీనికోసమే ప్రత్యేకంగా గన్నవరం నుంచి విజయవాడ వచ్చారు.