Vasireddy Padma On Pawan: 3 పెళ్లిళ్లపై పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన పద్మ
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన సంచలన ప్రసంగంలో మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడిన తీరును ఏపీ మహిళా కమిషన్ తప్పుబట్టింది. దీనిపై ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు.