Sailajanath On Rahul Gandhi: Bharat Jodo Yatra కు మంచి స్పందన వచ్చిందన్న శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు చాలా మంచి ఆదరణ లభించినట్టు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమ ప్యాకేజ్, పోలవరం నిర్మాణం వంటి హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.
Tags :
ANDHRA PRADESH Rahul Gandhi APCC Telugu News ABP Desam Bharat Jodo Yatra Sailajanath Congress