ISRO GSLV Mark 3 Launch: అర్ధరాత్రి 12 గంటల 7 నిమిషాలకు GSLV మార్క్ 3 ప్రయోగం

Continues below advertisement

జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్... సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి అధికారిక లాంఛనాలతో ఆయనకు స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల 7 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగబోతుందని సోమనాథ్ తెలిపారు. ఈ రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించబోతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram