Varun Tej Janasena Campaign in Pithapuram | పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం హైలెట్స్ | ABP Desam

తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని నాగబాబు తనయుడు, సినీ హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. పార్టీ క్యాడర్ తో కలిసి నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించిన వరుణ్..జనసేన విజయానికి తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola