Noorbasha Political JAC President Dastagiri | దూదేకుల ఆత్మగౌరవం కోసం పోరాడి చట్టం తెచ్చుకున్నాం |ABP

దూదేకుల ఆత్మగౌరం కాపాడేలా తీసుకువచ్చిన చట్టంపై నూర్ భాషా కమ్యూనిటీ చాలా సంతోషంగా ఉందని నూర్ భాషా పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు షేక్ దస్తగిరి తెలిపారు. గత నెలలో సీఎం జగన్ జారీ చేసిన జీవో నెం 20 ద్వారా ఇకపై తమ కమ్యూనిటీని ఎవరైనా అవహేళన చేస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్న దస్తగిరితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola