Vangaveeti Ranga Breathed Last Here: వంగవీటి రంగ దీక్షకు ఎందుకు దిగారు..? ఆయనను ఎక్కడ హత్య చేశారు..?
Continues below advertisement
వంగవీటి మోహన రంగా హత్యకు గురై 35 ఏళ్లు గడిచాయి. ఐనప్పటికీ ఇంకా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినపడుతునే ఉంది. ఎన్నిక ఏదైనా సరే ఓ సామాజికవర్గం ఓట్లు టార్గెట్ గా అందరికీ రంగానే కావాలి. అసలు ఇంతటి ప్రభావవంతమైన నాయకుడి హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? రంగాను ఎక్కడ హత్య చేశారు..?
Continues below advertisement