రాధ ప్రాణాలకు స్కెచ్ వేస్తారా?ముందు నన్ను టచ్ చేయాలన్న వంగవీటి
Continues below advertisement
తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పై బీజేపీ నేత వంగవీటి నరేంద్ర స్పందించారు.రాజకీయంగా మేము వేరుగా ఉన్నా,హత్య రాజకీయాలు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు..రాధ కి అండగా ఉంటామని అన్నారు..హత్య కి కుట్ర చేయాలని చూసే వారికి తగిన బుద్ధి చెపుతామని అన్నారు..
Continues below advertisement