Vallabhaneni Vamsi On TDP: టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా కోర్టుకు ఎమ్మెల్యే వంశీ

Continues below advertisement

ఓ మల్టీ మార్కెటింగ్ స్కీమ్ విషయమై.... తనపై, కొడాలి నానిపై ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులు బచ్చుల అర్జునుడు, పట్టాభిపై కోర్టును ఆశ్రయించినట్టు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram