Kajal Aggarwal At Tirumala With Son Neil Kitchlu: తిరుమలలో కాజల్ అగర్వాల్

తిరుమల శ్రీవారిని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola