Undi MLA Mantena Ramaraju | ఉండి టీడీపీ టికెట్ రచ్చ..తనే పోటీ చేస్తానంటున్న MLA రామరాజు | ABP Desam
ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఎవరికనే సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీ టికెట్ తనకే అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తనకే మళ్లీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు కలిశారు.