Minister Pinipe Viswarupu Interview | మీరు 14ఏళ్లు సీఎం అయితే..నేను పదేళ్లు మంత్రిగా చేశా |ABP Desam
అమలాపురం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై మంత్రి పినిపే విశ్వరూప్ మండిపడ్డారు. నామినేషన్లు దాఖలు చేయటానికి పదిరోజుల టైమ్ ఉంది కనుక తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని టీడీపీకి సవాల్ విసిరారు.