తెలంగాణకు ఉన్న తెగువ ఏపీకి లేదా..?
Continues below advertisement
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో.. ప్రభుత్వం విఫలం అవుతోందని... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణకు ఉన్న తెగువ ఏపీకి లేదా అని ప్రశ్నించారు. Andhra Pradesh విభజన సరిగ్గా జరగలేదని మోదీ పార్లమెంట్ వేదికగా ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. జగన్ మంచి వ్యాపారవేత్త అన్న .. Undavalli, కేంద్రం నుంచి నిధులు మాత్రం రాబట్టలేకపోతున్నారన్నారు. జగన్, చంద్రబాబు కేసుల గురించి భయపడినంతకాలం రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు.
Continues below advertisement
Tags :
ANDHRA PRADESH Cm Jagan AP Politics Undavalli Arun Kumar Undavalli Press Meet Ex Mp Undavalli Press Meet Central Government On Ap