Undavalli Arun Kumar : తొక్కాలనే చూస్తే ప్రజలే నెత్తిన పెట్టుకుంటారన్న ఉండవల్లి | DNN | ABP Desam
TDP అధినేత Chandrababu Naidu పాదయాత్రను అడ్డుకోవటం YSRCP చేసిన పెద్ద తప్పని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తొక్కాలని చూస్తే ప్రజలే వారని నెత్తిన పెట్టుకుంటారని గుర్తు చేశారు.