Chandrababu Naidu : లాఠీ ఛార్జ్ లో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ | ABP Desam
18 Feb 2023 04:11 PM (IST)
అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటం సిగ్గుమాలిన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
Sponsored Links by Taboola