Udayagiri MLA Mekapati Chandra Sekhar Reddy : ఎమ్మెల్యే నేనుంటే ఈ ఇన్ ఛార్జి ఎవరు..?| DNN | ABP Desam
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు రెండో భార్య, అసలు కొడుకు అంటూ విమర్శలను ఎదుర్కొన్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు మరో సంచలనంతో వార్తల్లోకెక్కారు.