Palnadu TDP : రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు | DNN | ABP Desam
పల్నాడు జిల్లాలో మళ్లీ పార్టీల వైరం భగ్గుమంది. రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిగాయి. రొంపిచర్ల మండలం అలవాలలో బాలకోటిరెడ్డిలో నివాసంలోనే ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు.