Yanam LtGovernor Tour : గొల్లపల్లి అశోక్, మల్లాడి కృష్ణారావు వర్గాల మధ్య ఘర్షణ | ABP Desam

యానాం లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళిసై సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. యానాం MLA గొల్లపల్లి అశోక్, పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఆ సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కారులోనే ఉన్నారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు లెఫ్టినెంట్ గవర్నర్ పర్యటన కొనసాగేలా చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola