Konaseema Boat drivers Problems : వరద ముంపు ప్రాంతాల్లో పడవ కార్మికుల సేవలు | ABP Desam
కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాలలో పడవ దాటింపు కార్మికుల సేవలు కీలకంగా మారాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని అదే విధంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి పడవలో ప్రయాణం చేయడమే ఉన్నటువంటి ఏకైక మార్గం... అధికారులు వెళ్లాలన్న... ప్రజా ప్రతినిధులు చూడాలన్న... బాధితులు రేవు దాటాలన్న పడవలే దిక్కు.. ఈ సమయంలో కీలకంగా పనిచేసే తమను ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా చూస్తున్నారని వారు వాపోతున్నారు.