Twist In TDP Leader Sirisha Case: టీడీపీ నేత గౌతు శిరీషకు ఇచ్చిన నోటీసుల్లో మరో ట్విస్ట్ | ABP Desam
CID విచారణ కోసం మంగళగిరి వచ్చిన టీడీపీ నాయకురాలు శిరీషకు అధికారులు ట్విస్ట్ ఇచ్చారు. గుంటూరు రావాలని ఫోన్ లో పేర్కొన్నారు.