TTD Temple in Amaravathi: ఆలయాన్ని పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి | ABP Desam
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. టీటీడీ నిర్మించిన ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ.... జూన్ 9వ తేదీన జరగబోతున్నట్టు సుబ్బారెడ్డి వెల్లడించారు. గవర్నర్ బిశ్వభూషణ్ , సీఎం జగన్, స్వరూపానందేంద్ర సరస్వతికి ప్రథమ దర్శనం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.
Continues below advertisement