Tuni Train Fire Case : విచారణ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన విజయవాడ రైల్వే కోర్టు | DNN | ABP Desam
తుని రైలు దగ్ధం కేసులో కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రైలు దగ్ధం కేసును కొట్టి వేస్తున్నట్లు విజయవాడ రైల్వే కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇన్నేళ్లలో సాక్షులను ప్రవేశపెట్టడంలో విచారణ అధికారులు విఫలమయ్యారయ్యాన్న కోర్టు...వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.