BJP State President Somu Veerraju : సీతకొండ పేరు మార్పుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు | DNN
విశాఖ పట్నంలో టూరిజం పాయింట్ గా ఉన్న సీతకొండకు..వైఎస్సాఆర్ పేరు పెట్టడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. మీ కుటుంబసభ్యుల పేర్లు పెట్టాలంటే లోటస్ పాండ్ కు పెట్టుకోవాలంటూ సీఎం జగన్ కు సూచించిన సోము వీర్రాజు.