TDP MP Rammohan Naidu : ఆదిరెడ్డి వాసు, అప్పారావుల అరెస్ట్ రాజకీయ కక్షన్న టీడీపీ ఎంపీ | DNN | ABP
Continues below advertisement
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ముందుగా తన సోదరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నివాసానికి వెళ్లిన రామ్మోహన్..ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
Continues below advertisement