TTD EO on Tirupati Fire Accident : తిరుపతి ఫోటోల దుకాణంలో అగ్నిప్రమాదంపై టీటీడీ ఈవో | ABP Desam
తిరుపతిలో ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో గోవిందరాజస్వామి ఆలయ రథానికి ఎలాంటి ముప్పు లేదని టీటీడీ ఈో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి వచ్చిన ఆయన..ఎమ్మెల్యే భూమన తో కలిసి మంటలను ఆర్పే చర్యలను పర్యవేక్షించారు.