Amalapuram YSRCP Councillors Attack : అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ నేతల కొట్లాట | ABP Desam

Continues below advertisement

అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ వర్గానికి..మరో కౌన్సిలర్ వర్గానికి మధ్య మొదలైన వివాదం..కర్రలతో బెదిరించుకుని దాడులకు పాల్పడేంత వరకూ వెళ్లింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram