TTD Chief Priest Krishna Dikshithulu | టీటీడీ ఆధ్వర్యంలో అపమృత్యు దోష నివారణ మహాశాంతి యాగం | DNN

గత రెండు నెలలుగా తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల నివారణకు టిటిడి యాగం చేపట్టనుంది.ఈ‌ నెల‌ 14 తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ అపమృత్యు దోష నివారణ మహా శాంతి యాగం నిర్వహించేందుకు టిటిడి నిర్ణయించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola